రాంగ్ నంబర్ తో పరిచయం.. ఆ తర్వాత..
అబ్బాయిలు రాంగ్ నంబర్ చేస్తె అప్పుడు అమ్మాయి తగిలితే ఆమెతో చిన్నగా పరిచయం పెంచుకున్నారు.. అలా ప్రేమగా మారి,చివరికి దారుణం కూడా జరిగిపొథున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. యిప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.రాంగ్ నంబర్ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్కేసర్లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దివ్య వారు… Read More »