Tag Archives: giddaluru

భర్త పై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..

భార్యలను కొట్టిన భర్తలను మనం ఎప్పుడూ చుస్తూనె ఉంటాము.. కానీ భర్థలను కొట్టిన భార్యలను చూడటం చాలా తక్కువ.. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. భర్త మద్యానికి బానిస అయ్యి రోజూ తాగి వచ్చి కోడుతున్నాడని భార్య కీలక నిర్ణయం తీసుకుంది. అథని పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపొయింది. వివరాల్లొకి వెళితే.. గిద్దలూరులోని ఏడవ వార్డులో ఈ దారుణం జరిగింది. మద్యానికి బానిసైన… Read More »