Tag Archives: helping

పెద్ద మనసు ఛాటుకున్న మహేష్..!

మహేష్ బాబు సినిమాలనే కాదు.. పేదలకు సాయం చెయ్యడం లో కూడా ముందు ఉంటాడు.. ఈ విషయం పై గతంలో కూడా చాలా మందికి తానూ సాయాన్ని అందించారు.. ఇప్పుడు కూడా మరోసారి తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు ఛాటుకున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించి.. పేద… Read More »