Tag Archives: hydarabad

లుంగీ వల్ల ప్రాణాలును కోల్పోయిన దొంగ..

దొంగ అర్దరాత్రి వెళ్లాడు.. వెళ్ళి గేట్ దుకెందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని లుంగీ మెడకు బిగుసుకొని యమపాసంగా మారింది.ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది..వివరాల్లొకి వెళితే..నగరంలోని బార్కస్‌ జమాల్‌బండ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ బిన్‌ అలీ జైదీ మద్యానికి బానిసై తరచూ దొంగతనాలు చేస్తుండేవాడు.. శనివారం రాత్రి కూడా ఆయన దొంగతనం చేయడానికి వెళ్ళాడు. సలాలా… Read More »

రాంగ్ నంబర్ తో పరిచయం.. ఆ తర్వాత..

అబ్బాయిలు రాంగ్ నంబర్ చేస్తె అప్పుడు అమ్మాయి తగిలితే ఆమెతో చిన్నగా పరిచయం పెంచుకున్నారు.. అలా ప్రేమగా మారి,చివరికి దారుణం కూడా జరిగిపొథున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. యిప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.రాంగ్‌ నంబర్‌ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్‌కేసర్‌లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దివ్య వారు… Read More »

యువతిని వాడుకొని వదిలేసిన ప్రియుడు.. షాక్..

ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించాడు. అతడి పై పూర్తీ నమ్మకాన్ని వచ్చేలా చేస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి కావలసిన వన్నీ కొనిచ్చాడు. అలా నమ్మించాడు. అది నిజమే అని అమ్మాయి కూడా నమ్మింది.నమ్మకాన్ని వాడుకున్నాడు ఆ కీచకుడు. యువతిని పూర్తిగా తన మైకంలోకి దింపి శారీరక వాంఛ తీర్చుకున్నాడు.. ఆరు సంవత్సరాలుగా  అక్కడ రూమ్ లు తీసుకుంటూ కామ వాంచన తీర్చుకొవడానికి వెళ్లేవాడు.. ఇక పెళ్ళి చేసుకోవాలి అని యువతి కొరగా ఆమెకు షాక్ ఇచ్చాడు..… Read More »

పోలీసులు చేసిన పనికి ఫిధా అవ్వాల్సిందే..

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.. సినిమా డైలాగుల తో ట్రాఫిక్ రూల్స్ ను చెబుతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కాగా, ఈ సినిమాలలొ డైలాగులు, పాటలు అన్నీ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా… Read More »

మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం..

ప్రముఖ నగరాల్లో వ్యభిచారం పట్ట పగలె పడగ విప్పింది. పోలీసుల కళ్ళు కప్పెందుకు మసాజ్ సెంటర్ పేరుతో జొరుగా వ్యభిచారం చేస్తున్నారు. మాదాపూర్‌లో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్‌సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్‌ సచిన్‌, విటులు సతీష్‌, రాజ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్‌ బ్లిస్‌ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో… Read More »