Tag Archives: immunity booster

కొవిడ్ నుంచి బయట పడాలంటే సెక్స్ చేయాలి..

సెక్స్ గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పుకుంటారు. జీవితం అది భాగమె అని అంటారు.అయితే ఏది నిజం ఏది కాదో తెలుసుకునే ముందు సెక్స్ గురించి వైద్య నిపుణులు చెబుతున్న విషయాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణలో సెక్స్ కీలకపాత్ర పోషిస్తుందనేది తాజా అధ్యయనం చెబుతున్న వివరాలు.ఇప్పటి వరకూ మనకు కోవిడ్ ప్రోటోకాల్ అంటే ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, వ్యాక్సినేషన్… Read More »