‘రుతురాగాలు’ ఆనంద్ రాజా.. జూనియర్ ఎన్టీఆర్ కు బంధువు..:
సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేమస్ అయిన నటులు మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఎన్నో కళలతో పరిశ్రమకు వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన వారు.. తమ జీవితాన్ని మాత్రం పూర్తిగా గడపలేకపోయారు. అలాంటి నటుల్లో ఆనంద్ రాజా అనే నటుడి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. వెండితెరతో పాటు బుల్లితెరపై అలరించిన ఆయన అకాల మరణం చెంది మనమధ్య లేకుండాపోయారు. వెండితెరై స్వప్న అనే సినిమాతో అలరించిన ఆయన అమ్మాయిలకు నచ్చిన హీరో. అయితే… Read More »