Tag Archives: Karnataka

దొంగను పోలీసు భలే పట్టుకున్నాడు..

దొంగలు ఇప్పుడు పోలీసుల కళ్ళు కప్పె ప్రయత్నం చేస్తున్నారు. వారిని దెబ్బ కొట్టడం  టెక్నాలజీ ని ఉపయొగించి  నేరగాళ్ల ఆట కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా జరిగిన ఒక ఘటన పోలీసుల పై ప్రసంసలు కురిపిస్తుంది.సినిమా లెవెల్ లో ఓ పోలీసు అధికారి చేజ్ చేసి దొంగను పట్టుకున్నారు.. వివరాల్లొకి వెళితే.. ఈ అద్భుతం కర్ణాటక లో వెలుగు చూసింది.కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఒక వలస కూలీ విశ్రాంతి తీసుకుంటుండగా.. అతని ఫోన్ కొట్టేసాడో దొంగ. దీంతో… Read More »

లోన్ ఇవ్వలేదని బ్యాంక్ కు నిప్పు పెట్టిన యువకుడు…

సాధారణంగా బ్యాంకువాళ్లు గనుక లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే చేసేదేమీలేక వేరే మార్గాలు వెతుక్కుంటారందరూ.కానీ ఈ యువకుడు మాత్రం లోన్ ఇవ్వలేదనే కోపంతో ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక లో వెలుగులోకి వచ్చింది.కర్ణాటకలోని హావేరి జిల్లా రట్టిహళ్లికి చెందిన వసీం హజరత్ సాబ్ ముల్లా అనే యువకుడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఎలాగైనా రుణం పొందాలనే ప్రయత్నాల్లో భాగంగా కెనరా బ్యాంక్ హెడిగొండ బ్రాంచ్ వారిని సంప్రదించాడు. పర్సనల్ లోన్ కోరుతూ… Read More »