Tag Archives: latest update

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల లొ నటిస్తూ బిజీగా ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న భీమ్లా నాయక్ నుంచి ఇప్పుడు ఒక ఫోటో విడుదల అయ్యింది.పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్‌ల ఫ్యామిలీ ఫొటో ఒకటి రిలీజై నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో నిత్యా మీనన్ భుజంపై చేయి వేసి నవ్వుతూ కనిపిస్తున్నారు. అలాగే, నిత్యా మీనన్ ఓ చంటిపిల్లాడిని ఎత్తుకొని ఉంది. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫ్యామిలీ ఫొటో ఫ్యాన్స్… Read More »