Tag Archives: madhyapradesh

భార్య ప్రైవేట్ పార్ట్ ను కాల్చుతూ..స్నేహితులతో కలిసి..

కసాయి భర్తలు భార్యలను అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారు.. ఎంత దారునంగా చెస్తున్నారు అంటే మనుషులకు అసహ్యం పుట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ఘటన అందరినీ ఆలోచనలో పడ వేసింది. భార్య ప్రైవేట్ పార్ట్ పై కాల్చుతూ ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారానికి ఒడి గట్టాడు. ఇది వినడానికే బాధగా ఉందని చెప్పాలి.పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.ఈ కేసులో బాధితురాలి భర్తతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన… Read More »

భర్త తప్పు చేస్తే.. భార్య రివెంజ్ పీక్..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన ఉష అనే మహిళ జనవరి 11న తన భర్త నరేశ్ యాదవ్ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత భర్త శవం రెండు భాగాలుగా పొలాల్లొ బయట పడ్డాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తన ఫ్రెండ్ తో చివరగా చుసామని వాళ్ళు చెప్పారు. అతని స్నేహితుడి… Read More »