వీడి పిచ్చికి తిక్క కుదిరింది..
విష జంతువులతో పరాచకాలు ఆడొద్దు అని అందరూ పదే పదే పెద్దలు చెబుతున్నారూ..కానీ కొందరు ఎదో అనుకొని సాహసం చేస్తారు.దాంతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని… Read More »