Tag Archives: ntr blockbuster movies

ఎన్టీఆర్ సినిమాకు బడ్జెట్ పెంచేసిన కొరటాల శివ..

నందమూరి వంశం నుంచి సినీ రంగంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు మొదట్లో కొన్ని కష్టాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అధిగమించుకొని విజేతగా నిలిచాడు. మిగతా వారికంటే హార్డ్ వర్క్ ఎక్కువగా చేసే జూనియర్ యాక్టింగ్లో డిఫరెంట్ గా కనిపిస్తాడు. పాత్ర ఎలాంటిదైనా అందులో ఇమిడిపోయే ఈ యంగ్ టైగర్ సినిమాల కోసం ఎదురుచూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. బాల్యంలోనే సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన చదువు పూర్తయ్యాక హీరోగా మారాడు. ఆ తరువాత స్టార్ హీరో… Read More »