Tag Archives: panipuri fight

పానీపూరి కోసం పోలీసు స్టేషన్ ఎక్కాడు..

కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అయినా పానీపూరికి డిమాండ్ మాత్రం తగ్గలేదు.ఈ పానీపూరి రుచిని మాత్రమే కాదు.. గొడవలను కూడా పెడుతోంది.  ఇప్పుడు కూడా పానిపూరి గొడవ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ వ్యక్తి పానిపూరి రుచిగా లేదని నిర్వాహకుడు తో ఘర్షనకు దిగాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది.పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్‌… Read More »