పవన్ కళ్యాణ్ కొత్త కండిషన్స్ ఒప్పుకుంటే సినిమా..
పవర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలు చేయాలంటే కొత్త కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది.భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్ విషయంలో ఆందోళన పట్టుకున్నదంట. పవన్ కొత్తగా… Read More »