Tag Archives: prashanth neel movie

కేజీఎఫ్ గనులు నిజమేనా .. ఆధిపత్యపోరు జరిగిందా? : కేజీఎఫ్ అసలు స్టోరీ ఇదే..

చాలా విషయాలు మనకు సినిమాల ద్వారానే తెలుస్తాయి. ప్రజల్లో చైతన్యం నింపేందుకు కొందరు కొన్ని విషయాలను తెరమీద ఉంచి ప్రదర్శిస్తారు. వ్యాపారం విషయాన్ని పక్కనబెట్టి సమాజంలో జరిగే విషయాలు ప్రజలకు తెలిపేందుకు సినిమాలను మార్గాలుగా ఎంచుకున్నవారు ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ సినిమాల ప్రాధాన్యత తగ్గుతుంది. విషయం ఉన్న సినిమాల కంటే అట్రాక్ట్ చేసే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల రిలీజైన కేజీఎప్ చాప్టర్ 2 సినిమాలోని స్టోరీ గురించి ఇప్పుడు సోషల్… Read More »