Tag Archives: prashanth neel news

కేజీఎఫ్ చాప్టర్ 2 కు పనిచేసిన ఈయన గురించి తెలుసా..?

బంగారం గనుల నేపథ్యంలో వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 థియేటర్లో దద్దరిల్లుతోంది. యశ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ మూవీని ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. మాస్ ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా బాహుబలి రికార్డును సైతం బీట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో నటించిన వారికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోగా యశ్ తనదైన శైలిలో నటించాడు. రాకీ భాయ్ గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. సినిమాలో ఈ హీరో ఇంట్రడక్షన్ ప్రధాన… Read More »