మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం..
ప్రముఖ నగరాల్లో వ్యభిచారం పట్ట పగలె పడగ విప్పింది. పోలీసుల కళ్ళు కప్పెందుకు మసాజ్ సెంటర్ పేరుతో జొరుగా వ్యభిచారం చేస్తున్నారు. మాదాపూర్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజ్కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో… Read More »