Tag Archives: pushpa

రైనా డ్యాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ సినిమా  భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా లోని ప్రతి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. సినిమా వచ్చి చాలా రోజులు అయిన పాటలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఈ పాటలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినీ తారలు, సాదరన ప్రజల తో పాటుగా క్రికెటర్స్ కూడా తమలోని టాలెంటె ను… Read More »

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్స్..

అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప.. సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.. ఆ సినిమా వచ్చి డిసెంబర్‌17 న థియేటర్లలో విడుదలై దాదాపుగా దూసుకుపోయింది. పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి న ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఒక్కో పాట ఒక్కో రేంజ్ లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న ధావన్, నిన్న జడేజా… Read More »

వామ్మో.. జడేజా కూడానా.. తగ్గేదెలే..?

ఈరోజుల్లో క్రికెటర్స్ ఆటను పక్కన పెట్టి సినిమాల పై ఇష్టాన్ని పెంచుకుంటుంటారు.. తెలుగు హీరోలు చేసిన సినిమాలలోని డైలాగులను స్పూప్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..సెలబ్రెటీలను సెలబ్రిటీలే ప్రమోట్ చేస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గతకొద్ది కాలంగా తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు రీల్స్ చేసి అదరగొట్టారు. ‘ ఇది ఇలా ఉండగా.. పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరు’ అంటూ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర… Read More »

పుష్పరాజ్ గా మారిన ధావన్.. తగ్గేదెలే.. ?

ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. కాక ‘పుష్ప’లో బన్నీ చెప్పిన ట్రేడ్‌ మార్క్‌ డైలాగులు సూపర్‌గా పేలాయి. ఇవి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఇక నెటిజన్లు కూడా ‘పుష్ప’ డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా, ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బన్నీ డైలాగులను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఈ జాబితాలో చేరాడు. పుష్ప…… Read More »