ధనుష్ విడాకుల పై ఆర్జీవి కామెంట్స్..
సినీ పరిశ్రమలో విడాకుల పరంపర మొదలు అవుతుంది. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నారు..తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు నిర్మాత ఐశ్వర్య జంట విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సోమ వారం రాత్రి అధికారికంగా ప్రకటించారు..ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఇది ఇలా ఉండగా..వీరిద్దరి విడాకులపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో… Read More »