Tag Archives: samantha

సామ్, చైతు మళ్ళీ కలవనున్నారా?

సామ్, చైతన్య కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారనె వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి..చివరికి ఆ వార్తలనే నిజం చేస్తూ చై, సామ్ మేము విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి నుంచి సమంత ప్రతి చిన్న విషయంలోను వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలిగించండం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సామ్ ఎందుకు ఆ… Read More »