Tag Archives: sankranthi special

దోశలతో కుస్తీ పడుతున్న మెగా హీరోలు..

ప్రస్తుతం తెలుగు ప్రజలు కరోనా నుంచి ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పుడు సంక్రాంతి సంబరాలలో మునిగి తెలుతున్నారు.సంక్రాంతి సందర్బంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్‌లోని తన ఇంట్లో పండుగ చేసుకున్నారు. భోగి వేడుకల సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిరుతో కలిసి దోసెలు వేసారు. ఇన్‌స్టాగ్రామ్‌ లోకి తీసుకొని, వరుణ్ తేజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో అతను చిరంజీవి తో కలిసి దోసెలు వేయడం మనం చూడవచ్చు. అయితే, వరుణ్ దోసె బాగా వచ్చింది, చిరు… Read More »