చేప వీర్యంతో వంట.. ఛీ..ఛీ..
ఇంతవరకూ చేపలను తినడం వాటితో వివిధ రకాల వెరైటీలను చేస్తారు.. కానీ చేప వీర్యంతో వంటలు ఎప్పుడైనా విని వున్నారా..చేప కళ్లను సైతం వదలకుండా నమిలేస్తున్నారు. వామ్మో ఇంత కక్కుర్తి గాళ్ళు ఎక్కడ వున్నారు అనుకుంటూన్నారా.. జపాన్ లో ఈ దరిద్రం చుస్తున్నారు.. ఇంకా చేప తోకల ను కూడా వదలకుండా తింటారు.జపాన్ ప్రజలు తెలివైనవారని మనకు తెలుసు. కానీ, వారు అంత చురుగ్గా ఉండటానికి.. వారు తినే ఇలాంటి ఆహారమే కారణమా అని ఒక్కోసారి.. ఆహార… Read More »