ఎన్టీఆర్ లవకుశ రికార్డుల గురించి తెలిస్తే మైండ్ బ్లాకవుద్ది..
అలనాటి మేటీ హీరో నందమూరి తారకరామారావు సినిమాలంటే ఇప్పటికీ చూడని వారుండగరు. నటకీర్తీగా పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలు దాదాపు విజయవంతం అయ్యేవి. ఇక పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలు మెమరీస్ గా ఉండిపోయాయి. ఒక దశలో రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పిన ఎన్టీఆర్ ను కొందరు అభిమానులు దేవుడిగా భావిస్తారు. ఆ శ్రీరాముడే మళ్లీ పుట్టి ఎన్టీఆర్ రూపంలో కనిపించాడని అంటారు. అంతలా ఆకట్టుకున్న ఎన్టీఆర్ పలు పౌరాణిక చిత్రాలు తీసి వినోదాన్ని పంచాడు.… Read More »