Tag Archives: suryapeta

వాట్సాప్ స్టేటస్ లో అమ్మాయి నగ్న వీడియో..

అమ్మాయికి దగ్గరవ్వాలని అబ్బాయిలు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు.శరీరకంగా ఒక్కటై.. తీరా అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. అనంతరం వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. తాము చెప్పింది చేయకపోతే అప్పటి పర్సనల్ వీడియో, నగ్న చిత్రాలు బయటపెడతామంటూ భయానికి గురిచేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చుస్తున్నాయి. తాజాగా మరో ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన దళిత బాలిక ఇంటర్‌ ప్రథమ సంవత్సరం… Read More »