Tag Archives: telangana

పట్టపగలే రెచ్చిపోయిన కామంధులు..

పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా నల్గొండలో మరో దారుణం వెలుగులోకి చూసింది.నల్లగొండ జిల్లాలో పట్టపగలే కామాంధులు రెచ్చిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పట్టపగలు అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.… Read More »