Tag Archives: traffic polices

పోలీసులు చేసిన పనికి ఫిధా అవ్వాల్సిందే..

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.. సినిమా డైలాగుల తో ట్రాఫిక్ రూల్స్ ను చెబుతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కాగా, ఈ సినిమాలలొ డైలాగులు, పాటలు అన్నీ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా… Read More »