వడ్డే నవీన్ ప్రేమ పెళ్లిని జూనియర్ ఎన్టీఆర్ చేశారా..? ఆ తరువాత..?
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది బంధువులుగా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారితోనే బంధుత్వం కలుపుకున్నారు. వీరిలో వడ్డే నవీన్ ఒకరు. వడ్డే నవీన్ గురించి నేటి తరం వారికి పెద్దగా పరిచయం లేదు గానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఆయన మొదట్లో లవ్ సినిమాలు ఎక్కువగా చేసేవారు. లవ్ సినిమాల తరువాత ఫ్యామిలీ చిత్రాల్లో నటించి… Read More »