జగపతిబాబు మందుకొట్టి చేసిన సినిమా ఏది..? ఎందుకు తాగినట్లు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబును పడిలేచిన కెరటంగా భావిస్తారు. సినీ ఇండస్ట్రీకి చెందిన విబి రాజేంద్ర ప్రసాద్ కుమారుడైన జగపతిబాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగుతున్నారు. తండ్రి బ్యానర్లోనూ కొన్ని సినిమాలు చేసిన జగపతి ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోలో హీరోగానే కాకుండా విభిన్న తరహాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే చాలా సినిమాల్లో జగపతి బాబు మందుకొట్టి… Read More »