ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఏది హిట్టు కొట్టిందో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు స్వర్ణయుగంలా సాగింది. మంచి కథలతో ఉన్న సినిమాలను పెద్ద హీరోలు పోటీ పడి సినిమాలు తీశారు. ఆనాటి సినిమాల్లో విషయం ఉండడంతో కచ్చితంగా వంద రోజుల వరకు నడిచేవి. ముఖ్యంగా 1990 నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీస్ గా నిలిచాయి. ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి హీరోలు మంచి కథలను చూజ్ చేసుకొని సినిమాలను చేసేవారు. ఈ తరుణంలో 1992లో ఒకేసారి మూడు… Read More »