వామ్మో.. ఇదేం పిచ్చి రా బాబూ..
ఒక వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుపోతుంది.. ఈ మేరకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన వినూత్న ఆలోచన అందరిని మంత్రముగ్దులను చెస్తుంది.ఇంట్లో అంటే వేడి నీటితో స్నానం చేయడం వీలవుతుంది. కానీ అదే మనం ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ కేవలం సరస్సులు, నదులు మాత్రమే ఉంటే ఆ సమయంలో వేడి నీటిని చేయడమెలాగో చాలా మందికి తెలియదు. అందుకోసమే కష్టమైనా సరే చన్నీళ్లతోనే స్నానం కానిచ్చేస్తారు. కానీ… Read More »